Color Scheme : DEFAULT  
Welcome Guest Login or Signup
   


Groups >> Telugu Rockers >> Info

        
FORUM
     
 
Category: Activities
Type: Public
Created: Apr 27, 2008
Members: 28
Views: 4158
Location: hyderabad , India
Group Creator:
Mana Style Fun


ఈ గ్రూపు మన అందరి తెలుగు వాల్ళ్ల్లు జోక్స్, పాటలు, సినిమా రివ్యూస్ రాయడానికి, మీ ఆలోచనలు పంచుకోడానిక� � మొదలు పెడుతున్నాం. ఏదన్నా సాంగ్ కావాలన్న, సాఫ్ట్వేర్ కావాలన్న, ఇంకా ఏమన్నా సహాయ కావాలన్న ఇక్కడ రిక్వెస్ట్ చేయొచ్చు. తెలిసిన వాళ్ళు మీకు తెలిసినంత వరకు సహాయం చేస్తే బాగుంటుంది. గ్రౌపు మెంబర్స్ మిగతా వాళ్ళని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయౌుచ్చు. ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే గ్రూప్ ని కుదిరినంత వరకు క్లీన్ గా ఉంచండి. గ్రూప్ ని డెవెలప్ చేయడానికి సలహాలు కూడా కావాలి. అందరి నుంచి సహాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.

ఈ గ్రూప్ ఏదో ఒక టాపిక్ కోసం కాదు, ఎవరికి ఏమీ హెల్ప్ కావాలన్న ఇక్కడ రిక్వెస్ట్ చేయొచ్చు. అందరం కలిసి దీనిని డెవెలప్ చేద్దాం. ఎవరన్నా మంచి ఫోటో ని సెలెక్ట్ చేయండి గ్రూప్ కోసం.

స్కార్పియన్ కింగ్ కిశోర్



TOPICS REPLIES VIEWS LAST REPLY

Posted By: Kshitiz on Jun 11, 2008
0 5 No Replies

Posted By: Kshitiz on Jun 11, 2008
0 12 No Replies

Posted By: Kshitiz on Jun 3, 2008
0 14 No Replies

Posted By: Kshitiz on Jun 3, 2008
1 13 07.06.2008

Posted By: Unknown_Girl on Jun 3, 2008
3 18 15.06.2008
Mar 29, 2024


*** NkuT.Com ***